: నాన్నా, షీనా ఏమయింది?: పీటర్ కు రాహుల్ రాసిన లేఖ ఇదే... వీడియోను మీరూ చూడండి!


భారత కార్పొరేట్ సమాజంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు నేటికీ ఓ కొలిక్కి రాకపోగా, రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, షీనాబోరా హత్య జరిగిన నెల రోజుల తరువాత పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్, తన తండ్రికి రాసిన ఓ ఈ-మెయిల్ వెలుగులోకి వచ్చింది. షీనా ఒక్కసారిగా ఫేస్ బుక్ యాక్టివిటీ నుంచి మాయమైందని రాహుల్ తన తండ్రికి మెయిల్ చేశాడు. తనకెంతో దగ్గరైన ఆమె నుంచి మెసేజ్ లు మాత్రమే వస్తున్నాయని, తనతో మాట్లాడటం లేదని రాహుల్ ఈ మెయిల్ లో తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. షీనా ఏమయిందో తెలియడం లేదని ఆవేదన చెందాడు. ఆ ఈమెయిల్ ను ఇక్కడి వీడియోలో మీరూ చూడండి!

  • Loading...

More Telugu News