: వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో ఓటువేసిన హిజ్రాలు


వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ లో హిజ్రాలు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కరీంబాగ్ లోని వాణి విద్యానికేతన్ లో 284 మంది హిజ్రాలు ఓటు వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తమకు ఓటు హక్కు రావడంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరంగల్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటలకు 27.59 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News