: బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి


వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ సంగెండ మండలం బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తొలి ఓటరుకు పోలింగ్ సిబ్బంది పువ్వుతో స్వాగతం పలికారు. కాగా హన్మకొండలోని ఓ కళాశాల పోలింగ్ కేంద్రంలో విద్యుత్తు లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News