: జమ్మూకాశ్మీర్ లో భూ ప్రకంపనలు !


జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భూ ప్రకంపనలు సంభవించాయి. రాజధాని శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో సుమారు ఐదు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్టు సమాచారం. ఈ ఘటన ఈ రాత్రి 8.02 గంటల సమయంలో చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News