: జీ-20 సదస్సు సమీపంలో ఆత్మాహుతి దాడి !


టర్కీలో ఆత్మాహుతి దాడి జరిగింది. జీ-20 సదస్సు జరుగుతున్న ప్రాంతంలో ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. జీ-20 సదస్సు పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను అక్కడ మరింత భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News