: ఈ దీపావళికి టపాసులు కాల్చను!: రకుల్ ప్రీత్ సింగ్
‘చిన్నప్పుడు మా ఇంట్లో అందరికంటే ఎక్కువ టపాసులు నేనే కాల్చేదాన్ని. ఈసారి మాత్రం ఆ పని చేయదలచుకోలేదు. ఎందుకంటే, శబ్దకాలుష్యాన్ని ప్రోత్సహించకూడదని నిర్ణయించుకున్నా. టపాసులు కాల్చడానికి బదులు స్నేహితులతో, బంధువులతో సరదాగా గడుపుతాను’ అని అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.