: ఈ నెల 21, 24న వరంగల్ లోక్ సభ పరిధిలో సెలవు


ఈ నెల 21న వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక, 24న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు లోక్ సభ పరిధిలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపఎన్నికకు ఇప్పటికే పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News