: 5 అంగుళాల స్క్రీన్, 8/5 ఎంపీ కెమెరాలు, 8 జీబీ మెమొరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్... ధర రూ.4,777


ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన మరో స్మార్ట్ ఫోన్ అందుబాటు ధరలో విడుదలైంది. 'ఏరా హెచ్డీ' పేరిట క్సోలో దీన్ని విడుదల చేసింది. 'గాడ్జెట్స్ 360' ద్వారా ఆన్ లైన్ మాధ్యమంగా దీన్ని పొందవచ్చని పేర్కొంది. 5 అంగుళాల స్క్రీన్, 720/1280 హై డెఫినిషన్ పిక్చర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, వెనుకవైపు 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరాలు, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 గిగాబైట్ల మెమొరీ తదితర సౌకర్యాలతో లభించే ఈ ఫోన్ ధర రూ. 4,777 మాత్రమేనని సంస్థ వెల్లడించింది. ఇందులోని బ్యాటరీ 556 గంటల స్టాండ్ బై సామర్థ్యాన్ని కలిగివుంటుందని క్సోలో పేర్కొంది.

  • Loading...

More Telugu News