: చిత్తూరు జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీ


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలో పలుచోట్ల పనిచేస్తున్న 18 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాయలసీమ డీఐజీ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ప్రతిపాదనల మేరకు ఉన్నతాధికారులు ఎస్సైల బదిలీ చేపట్టారు. అయితే ఆరు నెలల కిందటే పెద్ద సంఖ్యలో ఎస్సైలను బదిలీ చేయగా, తాజాగా మరింత మందికి స్థాన చలనం కల్పించడం గమనార్హం.

  • Loading...

More Telugu News