: మార్కెట్లో నేటి పసిడి, వెండి ధరలు 24-04-2013 Wed 11:57 | హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,170 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 నమోదైంది. కిలో వెండి ధర రూ.46,200 పలుకుతోంది.