: దావూద్ కు స్పెషల్ ఆర్మీ కమెండోలతో పాకిస్థాన్ భద్రత


మాఫియా డాన్, ముంబైలో 1993 పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ భద్రత పెంచింది. ఇస్లామాబాద్, కరాచీల్లో దావూద్ నివాసాల వద్ద పాక్ ఆర్మీ స్పెషల్ కమెండోలు భద్రత కల్పిస్తున్నాయి. ఇటీవల మరో మాపియా డాన్ ఛోటా రాజన్ ఇండోనేషియాలో అరెస్టవడం, భారత్ లాడెన్ తరహా స్పెషల్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు ముంబైలో 1993, నవంబర్ 26న జరిగిన దాడికి సూత్రధారులైన హఫిజ్ సయీద్, లఖ్వీకి కూడా పాక్ భద్రతను పెంచింది.

  • Loading...

More Telugu News