: విమానం కూల్చింది మేమే!: ఐఎస్ఐఎస్ ప్రకటన


రెడ్ సీ రిసార్ట్ నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్తున్న రష్యా ఎయిర్ బస్ 321ను తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. రష్యాకు చెందిన ఆ విమానాన్ని తామే కూల్చేశామని ప్రకటన విడుదల చేసింది. సిరియాలో ఐఎస్ఐఎస్ పై దాడులకు రష్యా సహకరించినందునే ఆ విమానం కూల్చేశామని స్పష్టం చేసింది. కాగా, ఈజిప్టులోని సివాయి ద్వీపకల్పంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో 214 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 17 మంది చిన్నారులు కూడా ఉండడం విశేషం. కాగా, ఈ ప్రమాదంతో రష్యాలో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News