: సైబరాబాద్ ఐటీ కారిడార్ లో మహిళా హాస్టళ్లు తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: డీసీపీ


సైబరాబాద్ ఐటీ కారిడార్ లోగల మహిళా హాస్టళ్ల నిర్వాహకులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సైబరాబాద్ డీసీపీ కార్తికేయ స్పష్టం చేశారు. రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 200 మహిళా హాస్టళ్లు ఉన్నాయని, ఇవన్నీ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. పోలీసుల నిబంధనలను పాటించాలని, లేకుంటే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళా హాస్టళ్లలో భద్రతా చర్యలకు సేఫ్ స్టే ప్రాజెక్టును ప్రారంభించామని డీసీపీ విలేకరులకు తెలిపారు.

  • Loading...

More Telugu News