: చోటా రాజన్ పై ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ


మాఫియా డాన్ ల కథాంశాలతో పలు సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మాఫియా ప్రపంచం గురించి వర్మ చేసినంత రీసర్చ్ మరెవరూ చేసుండకపోవచ్చంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో, ఇండొనేషియా పోలీసుల అదుపులో ఉన్న మాఫియా డాన్ చోటా రాజన్ పై వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. ఇన్నేళ్లు గ్యాంగ్ ను నడపడానికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తల పేర్లు ఎవరెవరివి రాజన్ వెల్లడిస్తాడన్న విషయం ప్రస్తుతం తనకు అత్యంత ఆసక్తిని కలిగిస్తోందని వర్మ ట్విట్టర్లో తెలిపాడు.

  • Loading...

More Telugu News