: సైబర్ సెక్యూరిటీ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
యూఎస్ సెనేట్ (అసెంబ్లీ) లో సైబర్ సెక్యూరిటీ బిల్లు పాస్ అయింది. 74-21 ఓట్ల తేడాతో బిల్లును సెనేట్ సభ్యులు పాస్ చేశారు. సైబర్ నేరాల నియంత్రణ, సైబర్ నేరాలకు సంబంధించి కనీస అవగాహన కల్పించే లక్ష్యంతో బిల్లును రూపొందించింది. ఈ క్రమంలో ఇకపై సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు.