: అక్షర్ అవుట్ తో ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో అక్షర్ పటేల్ అవుటవడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు 185 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. స్టెయిన్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన రహానె (87), బెహార్డీన్ కి క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు రబడ బౌలింగ్ లో లెగ్ వికెట్ ను వదలి ఆడేందుకు ప్రయత్నించిన రైనా అవుటయ్యాడు. 192 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా లక్ష్యఛేదనకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.