: అర్ధశతకం పూర్తి చేసిన ధావన్


ఐదో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ శతకం పూర్తి చేశాడు. 51 బంతుల్లో ధావన్ 7 బౌండరీలు కొట్టాడు. వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో 439 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సఫారీల కట్టుదిట్టమైన బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు చాలా జాగ్రత్తగా పరుగులు చేస్తున్నారు. కాగా, స్టెయిన్ బౌలింగ్ లో షాట్ కొట్టేందుకు ధావన్ ప్రయత్నించాడు. ఆ బంతి గాల్లోకి లేవడంతో దానిని క్యాచ్ పట్టుకునేందుకు యత్నించిన మిల్లర్ విఫలమయ్యాడు.

  • Loading...

More Telugu News