: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ


ఇండియాలో నిరుద్యోగులకు శుభవార్త. ఇకపై వేలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు లేకుండానే దగ్గర కానున్నాయి. కేవలం రాత పరీక్ష పూర్తయిన తరువాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. గ్రూప్ బి, సి, డి ఉద్యోగాల నియామకాల్లో ఇకపై ఇంటర్వ్యూలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్వ్యూల సమయంలో అవినీతి అధికంగా జరుగుతోందన్న ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News