: బిగ్ బీ ఫేస్ బుక్ ఖాతాకు 22 మిలియన్ల అభిమానులు


బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేస్ బుక్ ఖాతాలో 22 మిలియన్ల మంది అభిమానులు చేరారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పేర్కొంటూ తనపై ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, బ్లాగ్, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకునే బిగ్ బీ, ఫేస్ బుక్ లో కాస్త ఆలస్యంగా చేరారు. సోషల్ మీడియాలో అమితాబ్ వెల్లడించే అభిప్రాయాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆయనకు ట్విట్టర్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News