: ముంబయిలో దుర్గమ్మను దర్శించుకున్న బాలీవుడ్ నటులు


దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబయిలోని దుర్గా మాతను ప్రముఖ బాలీవుడ్ నటులు దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న వారిలో విద్యాబాలన్, అలియాభట్ ఉన్నారు. బెంగాలీ మహిళల సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యాబాలన్ అందరినీ ఆకట్టుకుంది. మరోనటి అమీషా పటేల్ థానేలోని సంకల్ప్ నవరాత్రి మండల్ లో నృత్యకళాకారులతో కలిసి దాండియా ఆడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటీమణులు ఫొటోలకు పోజులిచ్చారు.

  • Loading...

More Telugu News