: అమరావతికి గండికోట రాజవంశీయుల అపూర్వ కానుక


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందజేస్తున్నారు. 'మై బ్రిక్ - మై అమరావతి'కి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రఖ్యాతిగాంచిన గండికోట రాజ్యానికి చెందిన రాజవంశీకులు అమరావతికి అపూర్వ బహుమతిని అందజేశారు. గండికోటకు చెందిన రాజశిలను వారు అందించారు. అమరావతి శంకుస్థాపనలో రాజశిలను ఉపయోగించాలని గండికోట రాజవంశీకుడు పెమ్మసాని ప్రభాకర నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News