: మోదీ గెటప్ లో ఆకట్టుకున్న టీడీపీ ఎంపీ


టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ప్రధాని మోదీ గెటప్ లో అందరినీ అలరించారు. మోదీలా తెల్లటిగడ్డం, తలపాగా ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఓ అద్భుతమైన రాజధానిని నిర్మించి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని తెలిపారు. రాజధానిపై అనవసర రాద్ధాంతం చేయడం విపక్షాలకు తగదని అన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తో పాటు మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి గల్లా అరుణ ఉన్నారు.

  • Loading...

More Telugu News