: అమరావతిలో ఎన్ఐడీకి 100 ఎకరాల కేటాయింపు


ఆంధ్రప్రదేశ్ రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)కి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఎన్ఐడీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మరో విషయం ఏమిటంటే, అమరావతిలో ఎన్ఐడీ కోసం భవనాలను నిర్మించే పనిని ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థకు ఏపీ ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News