: ముంబయి హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది సజీవదహనం


ముంబయిలోని ఒక హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుర్లా వెస్ట్ లోని సిటీ కినారా హోటల్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుల్లో ఎక్కువ మంది హోటల్ సిబ్బందే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News