: డాక్టరేట్ ఇచ్చిన ఎడిన్ బర్గ్ వర్శిటీలో విద్యార్థినులతో షారూక్ డ్యాన్స్... మీరూ చూడండి!


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మరోసారి తనదైన లుంగీ డ్యాన్స్ లో వీక్షకులను అలరించాడు. బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మక ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. సంప్రదాయ భారత వస్త్రాలు ధరించిన వర్శిటీ విద్యార్థినులతో కలసి ఆయన డ్యాన్స్ చేశారు. "నేను కూడా డాక్టర్ ను అయ్యాను" అని ఆయన తన డాక్టరేట్ పట్టాను చూపుతూ ట్వీట్ చేశారు. విద్యార్థినులతో కలసి షారూఖ్ చేసిన లుంగీ డ్యాన్స్ ను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News