: దసరా నాటికి సోని ఎక్స్ పీరియా జెడ్ 5!
సోనీ ఎక్స్ పీరియా జెడ్ 5, సోనీ ఎక్స్ పీరియా జెడ్ 5 ప్రీమియమ్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. అక్టోబర్ 21 నాటికి ఈ రెండు ఫోన్లు విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. సోనీ ఎక్స్ పీరియా జెడ్ 5 ఫీచర్లు... 5.2 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 5.11, 23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 32 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది.