: ఏపీ మునిసిపల్ శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు


ఏపీ మునిసిపల్ శాఖలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. దసరా పండుగ ముందుగా వారి జీతాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.8,300 నుంచి రూ.11వేలకు పెంచింది. అలాగే నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,300 నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News