: బెంగళూరు భారీ విజయం


గేల్ ధాటికి దిమ్మదిరిగిపోయిన పుణే వారియర్స్ బ్యాటింగ్ లోనూ తడబాటుకు గురైంది. 264 పరుగుల భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో చివరికి 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులే చేసింది. దీంతో, 130 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జయభేరి మోగించింది. బ్యాటింగ్ లో ఐపీఎల్ రికార్డులను వరుసబెట్టి తుడిచేసిన గేల్.. బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. ఓ ఓవర్ విసిరి రెండు వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News