: మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎం2 విడుదల


మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎం2 భారత మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ.6,999. అక్టోబర్ 12 నుంచి ఆన్ లైన్ స్టోర్ 'స్నాప్ డీల్'లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు మొబైల్ తయారీ సంస్థ మైజు పేర్కొంది. స్మార్ట్ ఫోన్ ఎం2 ప్రత్యేకతలు 5 అంగుళాల టచ్ స్ర్కీన్,1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్,13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా,2జీబీ రామ్, 16జీబీ ఇంటర్నల్ మెమురీ, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్,4జీ సపోర్టింగ్

  • Loading...

More Telugu News