: ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి హిందూపురంలో బాలయ్య భూమిపూజ


అనంతపురం జిల్లా హిందూపురం పారిశ్రామికవాడలో కొత్తగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ఆ విగ్రహ ఏర్పాటు స్థలం వద్ద స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇవాళ భూమిపూజ నిర్వహించారు.

  • Loading...

More Telugu News