: దానం నాగేందర్ కు ఢిల్లీ నుంచి దిగ్విజయ్ ఫోన్


తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. దానం పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో డిగ్గీ ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అంతా దుష్ప్రచారం జరుగుతోందని దానం చెప్పినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పరిధి తగ్గించాలన్న ప్రతిపాదనలపై దానం అసంతృప్తితో ఉన్నారని, దాంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News