: ఇంటర్నెట్ జోలికి ఎక్కువగా వెళ్లకపోతే... హై బీపీ రాదు


ఇంటర్నెట్ జోలికి ఎక్కువగా వెళ్లకపోతే అధిక రక్తపోటు మన దరిదాపులకు కూడా రాదు. ఈ విషయం పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని డెట్రాయిట్ లో ఉన్న హెన్నీ ఫోర్డ్ ఆసుపత్రి వైద్యుడు ఆండీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. 14-17 ఏళ్ల మధ్య వయస్సున్న 335 మందిపై ఈ పరిశోధన చేశారు. వారి రక్త ప్రసరణ ఎప్పుడు ఎలా ఉందన్న విషయాన్ని లెక్కించారు. ఆ ఫలితాలను పరిశీలించగా ఇంటర్నెట్ వినియోగించే వారికి హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

  • Loading...

More Telugu News