: 14.83 కోట్ల ఖరీదైన 'వాచ్' విశేషాలు


లండన్ కు చెందిన అతి ప్రాచీన డైమండ్ కంపెనీ బేక్స్ అండ్ స్ట్రాస్ తన 225వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐదు విశిష్టమైన వాచ్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు రెండు వాచ్ లను ఇదివరకే విడుదల చేసింది. తాజాగా పచ్చల వాచ్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. సుమారు 225 స్వచ్ఛమైన 31.91 కారెట్ల పచ్చలతో ఈ వాచ్ ను రూపొందించింది. దీని ధరను 2.27 మిలియన్ డాలర్లు. అంటే 14.83 కోట్ల రూపాయలన్న మాట. ప్రస్తుతం ఈ వాచ్ ను దుబాయ్ లోని ఓ మాల్ లో అమ్మకానికి పెట్టారు.

  • Loading...

More Telugu News