: హెలికాప్టర్ స్కాం కేసులో త్యాగి ఖాతాల స్థంభన


సంచలనం సృష్టించిన హెలికాప్టర్ కుంభకోణం కేసులో వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగికి చెందిన బ్యాంకు ఖాతాలను సీబీఐ స్థంభింపజేసింది. విచారణలో భాగంగా ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగి బంధువులు జూలీ, రాజీవ్, డోస్కా, సందీప్ ల ఖాతాలను కూడా స్థంభింపజేసినట్లు సమాచారం. రూ.3.600 కోట్ల వీవీఐపి హెలికాప్టర్ స్కాం వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న త్యాగిపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News