: ఇంద్రాణి ముఖర్జీ తల్లి దుర్గా బోరా కన్నుమూత


సంచలనాత్మక షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ తల్లి దుర్గా రాణి బోరా(83) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సుందర్ పూర్ లోని తన నివాసంలో చనిపోయినట్టు దిస్పూర్ ఏసీపీ లాల్ బారువా తెలిపారు. ప్రస్తుతం ఇంద్రాణి కుమార్తె షీనా హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News