: హైదరాబాదులో బాలీవుడ్ బాద్ షా...వాలీబాల్, బ్యాడ్మింటన్ తో సేదదీరిన షారుఖ్


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిన్న హైదరాబాదుకు వచ్చాడు. షారుఖ్ కథానాయకుడిగా బాలీవుడ్ లో ‘దిల్ వాలే’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. రోహిత్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదు శివారులోని రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షూటింగ్ కోసం షారుఖ్ ఖాన్ నిన్న హైదరాబాదు వచ్చాడు. షూటింగ్ లో కాస్తంత రెస్ట్ దొరికిన షారుఖ్, దర్శకుడు రోహిత్ షెట్టి, ఇతర నటీనటులతో కలిసి సరదాగా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడాడు. షారుఖ్ బ్యాడ్మింటన్ బ్యాట్ చేతబట్టి ఆటలో లీనమైన ఫొటోలను తెలుగు పత్రికలు ప్రచురించాయి.

  • Loading...

More Telugu News