: అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన జరగనుంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసే రోజును రాష్ట్ర పండుగగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. భారీ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర దేశాల ప్రధానులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు, రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు తరలిరానున్నారు.

  • Loading...

More Telugu News