: ఇది ప్రపంచంలోనే అతిచిన్న నత్త!


ఆ నత్త పేరు ఆంగస్టోపిలా డొమినికై. దాని పరిమాణం విషయానికొస్తే, 0.86 మిల్లీమీటర్లు. సూదితల పరిమాణంలో సుమారు 10వ వంతు ఉండే ఈ అతిచిన్న నత్తను దక్షిణ చైనాలోని గుయాంగ్సీ ప్రావిన్స్ లో గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన నత్తలలో డొమినికై యే అత్యంత చిన్నదని 'ది స్టడీ పబ్లిష్ డ్ ఇన్ ది జర్నల్ జూకీస్' కథనం వెల్లడించింది. ఈ సందర్భంగా జపాన్ లోని శిన్షు యూనివర్శిటీకి చెందిన బెర్నాపాల్ మాట్లాడుతూ ఈ అతిచిన్న నత్తను గుర్తించడం చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News