: బీజేపీలో చేరిన కలాం మనవడు


భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనవడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని కలాం నివాసంలో ఆయనతోపాటు ఇన్నాళ్లు గడిపిన ఏపీజే షేక్ సలీం ఇప్పుడు బీజేపీలో చేరారు. ఈయన డాక్టర్ అబ్దుల్ కలాం అన్న మనవడు. ఆయన చేరికతో బీజేపీకి ముస్లిం వర్గంలో ఆదరణ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News