: హిందూపురం మాజీ ఎంపీ అల్లుడి అరెస్ట్


మంచి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. దాంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్ అల్లుడు కరీముల్లాఖాన్ రెండో పెళ్లి చేసుకుంటుండగా బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కరీముల్లాపై పలు ఆరోపణలు ఉన్నాయి. కదిరి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతనిపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News