: అమిత్ షా అధికారిక వెబ్ సైట్


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారిక వెబ్ సైట్ www.amitshah.co.in అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకుంటానని, పార్టీకి సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాలతో పాటు ముఖ్యమైన విషయాలు తన వెబ్ సైట్ లో ఉంచుతానని అన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు అవకాశం లభించిందని అమిత్ షా అన్నారు.

  • Loading...

More Telugu News