: కాకినాడలో ఎల్.ఎన్.జీ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందం


తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎల్.ఎన్.జీ టెర్మినల్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఏపీ గ్యాస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, గెయిల్, ఇంజి సంస్థల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఎల్ఎన్ జీ టెర్మినల్ లో గెయిల్, ఏపీ ప్రభుత్వానికి 48 శాతం వాటా ఉంటుంది.

  • Loading...

More Telugu News