: చెన్నై-బెంగళూరు లాంగ్ డ్రైవ్ అద్భుతం: శిఖర్ ధావన్


చెన్నై నుంచి బెంగళూరు ప్రయాణం అద్భుతమని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం సాధనకు టీమిండియా జట్టు బెంగళూరు చేరుకుంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ తో పాటు కారులో శిఖర్ ధావన్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. ఈ ప్రయాణం అద్భుతమైన అనుభూతి మిగిల్చిందని ధావన్ పేర్కొన్నాడు. సౌత్ ఇంత బాగుంటుందని తాను ఊహించలేదని శిఖర్ పేర్కొన్నాడు. ప్రయాణం అద్భుతంగా సాగిందని ధావన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News