: వోక్స్ వేగన్ సీఈవో రాజీనామా


ప్రముఖ జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వేగన్ కుంభకోణంతో సీఈవో మార్టిన్ వింటర్ కారన్ రాజీనామా చేశారు. అమెరికాలో కాలుష్య ప్రమాణాలకు తగినట్టు వోక్స్ వేగన్ కార్లను తయారు చేయలేదని, ఇంజిన్లలో లోపాల కారణంగా అమెరికా కాలుష్య ప్రమాణాల కంటే ఎక్కువ కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయని నిర్ధారణ అయిన సంగతి విదితమే. ఇది పెను దుమారం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణతో కార్ల అమ్మకాల్లో భారీ వాటా కలిగిన వోక్స్ వేగన్ ను పాతాళానికి పడేసింది. దీంతో సంస్థ సీఈవో రాజీనామా చేయకతప్పలేదు.

  • Loading...

More Telugu News