: మళ్లీ తగ్గనున్న పెట్రోల్ ధర!
పెట్రోల్ ధరలు మరోసారి తగ్గనున్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.2.50 వరకు తగ్గుతుందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఈ ధర అమల్లోకి వస్తుందని సమాచారం. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెట్రోల్ ధర ఇప్పటికే మూడుసార్లు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రపంచ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు ధరలతో ఈ ధరలు ముడిపడి ఉంటాయని చమురు కంపెనీలు చెబుతున్నాయి.