: ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు


రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్ కుమార్ పై గొర్రెల, మేకల వ్యాపారులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తమను వేధిస్తున్నారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణ్ కుమార్ తో పాటు గోదావరి ఖని వన్ టౌన్ సీఐ కూడా బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నవంబర్ 5వ తేదీ లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ కరీంనగర్ ఎస్పీని ఆదేశించింది. కాగా, ఏ విషయమై గొర్రెల, మేకల కాపరులను వేధిస్తున్నది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News