: నిజాం బంగారు ఖజానాను చూడాలనివుందా?


గోల్కొండ రాజధానిగా, హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం నవాబుల వైభోగం అంతా ఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో విలువైన సంపదను నిజాములు చేర్చి పెట్టుకున్నారు. బ్రిటీషువారి రాక తరువాత పోయినదంతా పోగా, మిగిలిన సంపదా తక్కువేమీ కాదు. బంగారు సింహాసనం, తాళం చెవులు, అద్దాలు, అత్తరు సీసాలు, తేనీరు తాగే కప్పులు, సాసర్లు, వజ్రాలు పొదిగిన పాచికలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం సాధారణ ప్రజలు చూడలేనివి. కానీ, వీటిని ప్రజలు చూసేందుకు అందుబాటులోకి తెచ్చారు. ధగధగలాడిపోయే వీటిని చూడాలంటే, హైదరాబాద్, పురానా హవేలీలోని మ్యూజియానికి దారితీయండి!

  • Loading...

More Telugu News