: త్వరలో బైరెడ్డి కొత్త పార్టీ!


ప్రత్యేక రాయలసీమ జపం చేస్తున్న రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలో మాట్లాడిన బైరెడ్డి.. సీమ వేదికగా కొత్త పార్టీ ఆవిర్భవించనుందని వెల్లడించారు. రాయలసీమలో ఉన్న నాయకులంతా తుగ్లక్ లేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News