: ఆ విషయం మహేశ్ బాబుకు చెబుతా : దర్శకుడు కొరటాల


మంచి ఆలోచన కలిగించే ఏ చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రతి సినిమా శ్రీమంతుడి లాగే ఉండాలనీ లేదని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మోతె పుణ్యక్షేత్రాలను శనివారం నాడు సందర్శించిన శ్రీమంతుడు చిత్రం దర్శకుడు కొరటాల శివ విలేకరులతో మాట్లాడారు. ప్రిన్స్ మహేశ్ బాబు అమ్మమ్మ స్వగ్రామం బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు అని తెలిసి ఆశ్చర్యపోయానని, ఈ గ్రామాన్ని ఒకసారి సందర్శించాలని మహేశ్ బాబుకు చెబుతానని దర్శకుడు శివ అన్నారు.

  • Loading...

More Telugu News