: నల్లగొండ జిల్లాలో సూదిగాడి కలకలం!


సూదిగాడో..సూదిగాళ్లో తెలియదు కానీ, వాళ్ల కలకలం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు పాకింది. కొన్ని రోజులుగా ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు సూదిగాడు. సీసీ కెమెరాల్లో తమకు చిక్కాడంటూ అక్కడి పోలీసులు ప్రకటించారు. నల్లటోపి పెట్టుకుని, నల్ల మోటార్ బైక్ పై సూదిగాడు తిరుగుతున్నాడని గోదావరి జిల్లా పోలీసులు చెప్పడం తెలిసిందే. కాగా, నల్లగొండ జిల్లాలో మరో సూదిగాడి సంఘటన హల్ చల్ చేసింది. శనివారం మోళ్ల చెర్వు మండలం రామాపురం వద్ద బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తికి సూదిగుచ్చి పరారయ్యాడని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News